Monday, 8 August 2016

7,990 రూ లకు వాటర్ ప్రూఫ్, 4K అల్ట్రా HD వీడియో రికార్డింగ్ చేసే డిజిటల్ కెమెరా, Epicam లాంచ్

7,990 రూ లకు వాటర్ ప్రూఫ్, 4K అల్ట్రా HD వీడియో రికార్డింగ్ చేసే డిజిటల్ కెమెరా, Epicam లాంచ్

ENRG అనే కంపెని EPICAM పేరుతో portable(చిన్నగా), mountable(ఫోటోస్ తీసేటప్పుడు దాని అంతట అది సిట్టింగ్ అవుతూ పడిపోకుండా ఉండేలా) మరియు submersible(నీటిలో పనిచేసేలా) డిజిటల్ కెమెరా లాంచ్ చేసింది.
దీనిలోని విశేషం ఏంటంటే ప్రైస్ కేవలం 7,990 రూ. సో రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ users కన్నా ఫోటోగ్రఫీ ను సీరియస్ గా తీసుకునే ఒత్సాహికులు దీనిని ఎక్కువుగా ఇష్టపడతారు.  www.enrg.in సైట్ లోకి వెళ్లి దీనిని కొనగలరు.
EPICAM లో ఉన్న ఫీచర్స్..అండ్ స్పెసిఫికేషన్స్..
  • మూడు ప్రదానమైన పాయింట్స్ పైన ఆల్రెడీ చూసారు.
  • 12MP 170 వైడ్ angle lens - (4000 x 3000), 1080p, 720p HD video
  • అండర్ వాటర్, skylines, landscapes అండ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కు ఎటువంటి ఇష్యూ లేకుండా క్లారిటీ ఇస్తుంది అని చెబుతుంది కంపెని.
  • డ్రైవింగ్ , లేదా సైక్లింగ్ లో ఉన్నా head mount ద్వారా వీడియోస్ షూట్ చేయగలరు. హెడ్ మౌంట్ కెమెరా తో పాటు వస్తుంది.
  • వై ఫై అండ్ బ్లూ టూత్ కనెక్టివిటి సపోర్ట్ ఉంది. స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ అవుతుంది సొంత మొబైల్ యాప్ ద్వారా.
  • అంతేకాదు ఫోన్ ద్వారా కెమెరా ను రిమోట్ కంట్రోల్ లాగ ఆపరేట్ చేయగలరు
  • stream, ఎడిట్ అండ్ షేరింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
  • 4K అల్ట్రా HD వీడియో రికార్డింగ్ సపోర్ట్
  • చార్జింగ్ స్టేటస్ indicator - 900 mah బ్యాటరీ
  • వాటర్ ప్రూఫ్ upto 30m
  • 2in LCD స్క్రీన్ డిస్ప్లే

జియామి MI3 ఇండియాలో దీని ధర13999/-

    జియామి MI3 ఇండియాలో దీని ధర

  • 13999/-

జియామి Mi3 Brief Description

జియామి Mi3 Smartphone 5 -inch  IPS LCD Capacitive touchscreen డిస్ప్లే 1080 x 1920 రిసల్యుషణ్ మరియు  441 పిక్సెల్ డెన్సిటీ తో వస్తుంది. దీనిలో 2.3 Ghz Quad కోర్ ప్రొసెసర్ మరియు 2 GB ర్యామ్ ఉంది. జియామి Mi3 Android 4.4.2 OS పై రన్ అవుతుంది.

ఫోన్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ మరియు ఇన్ఫర్మేషన్ చూడండి:

  • జియామి Mi3 Smartphone August 2014 న లాంచ్ అయ్యింది.
  • ఇది Single Smartphone సిమ్.
  • ఫోన్ Qualcomm Snapdragon 800 ప్రొసెసర్ తో పనిచేస్తుంది
  • దీనిలో 2 GB ర్యామ్ ఉంది
  • 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది ఫోనులో.
  • ఫోన్ లో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ No కు పెంచుకోవచ్చు మైక్రో SD కార్డ్ ద్వారా.
  • 3050 mAh బ్యాటరీ పై పనిచేస్తుంది ఫోన్.
  • జియామి Mi3 లో ఉన్న కనెక్టివిటీ ఆప్షన్స్ : ,GPS,HotSpot,
  • మెయిన్ కెమేరా 13 MP షూటర్.
  • జియామి Mi3 s లో ఉన్న ఆప్షన్స్: Auto Focus,,Video Recording
  • 2 తో సేల్ఫీస్ తీసుకోవటానికి ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా కూడా ఉంది.

జియామి Mi3 స్పెసిఫికేషన్


ప్రాథమిక సమాచారం:
ప్రోడక్ట్ పేరు
Xiaomi Mi3
తయారిదారు
Xiaomi
మోడల్
Mi3
లాంచ్ డేట్
8/7/14
స్టేటస్
Available
ఆపరేటింగ్ సిస్టం
Android
os వెర్షన్
4.4.2
టైప్
Smartphone
కలర్స్
N/A
ప్రదర్శన
స్క్రీన్ సైజ్ (ఇంచెస్ లో)
5
స్క్రీన్ రిసల్యుషణ్ (పిక్సెల్స్ లో)
1080 x 1920
డిస్ప్లే టెక్నాలజీ
IPS LCD Capacitive touchscreen
పిక్సెల్ డెన్సిటీ (PPI)
441
స్క్రాచ్ రేసిస్టంట్ గ్లాస్
No
కెమేరా
వెనుక కెమేరా మెగా పిక్సెల్
13
ఫ్రంట్ కెమేరా మెగా పిక్సెల్
2
మాక్సిమమ్ వీడియో రిసల్యుషణ్ (పిక్సెల్స్ లో)
1080p @ 30fps
ఆటో ఫోకస్
Yes
ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా
Yes
LED ఫ్లాష్
Yes
వీడియో రికార్డింగ్
Yes
Geo-టాగింగ్
No
డిజిటల్ జూమ్
No
టచ్ ఫోకస్
No
ఫేస్ డిటెక్షన్
No
HDR
No
పనోరమా మోడ్
No
బ్యాటరీ
బ్యాటరీ కెపాసిటీ
3050
టాక్ టైమ్ (గంటలలో)
4
రిమూవబుల్ బ్యాటరీ (ఉందా/లేదా)
N/A
సెన్సార్స్ అండ్ ఫీచర్స్
మల్టీ టచ్
Yes
లైట్ సెన్సార్
No
proximity సెన్సార్
No
G (గ్రావిటీ) సెన్సార్
No
ఫింగర్ ప్రింట్ సెన్సార్
No
orientation సెన్సార్
No
Accelerometer
Yes
compass
Yes
బెరోమీటర్
Yes
magnetometer
No
Gyroscope
Yes
డస్ట్ ప్రూఫ్ మరియు వాటర్ రేసిస్టంట్
No
CONNECTIVITY
GPS
Yes
DLNA
N/A
HDMI
N/A
SIM
Single
3G కేపబిలిటీ
Yes
4G కేపబిలిటీ
Yes
వై ఫై కేపబిలిటీ
N/A
వై ఫై హాట్ స్పాట్
Yes
బ్లూటూత్
N/A
NFC
N/A
టెక్నికల్ స్పెసిఫికేషన్స్
cpu
Qualcomm Snapdragon 800
cpu స్పీడ్
2.3 Ghz
ప్రొసెసర్ కోర్స్
Quad
ర్యామ్
2 GB
gpu
Adreno 330
డైమెన్షన్స్ (పొడవు X వెడల్పు X ఎత్తు - mm లో)
N/A
బరువు( గ్రాములలో)
N/A
స్టోరేజ్
64 GB
రిమూవబుల్ స్టోరేజ్ ('ఉంది' లేదా 'లేదు')
No
రిమూవబుల్ స్టోరేజ్ (చేర్చబడిన)
N/A
రిమూవబుల్ స్టోరేజ్ (మాక్సిమమ్)
No